Wednesday, 18 April 2012

Blood Donation to Thalassemia Children on 20th May 2012



Hi Friends,

By 19th May, 2012 we will become eligible to DONATE BLOOD again for a Noble Cause i.e.



From last June, 11 we are donating blood regularly for every 3 months to these unknown Little Children.
But from last couple of events we have very less number of Donors came forward to donate Blood.

But this time we don't want to repeat the same. We are doing it for a noble cause. Do come forward…..Just spread this Message to as many as you can

Our 1 Unit Blood Give l5 days life to a Thalassemia Children.

Please come forward to donate Blood.


20th May 2012(SUNDAY)    9AM-12 Noon @
@ Thalassemia & Sickle Cell Society, Chatta Bazar 'X' Road, NEAR AFZAL GUNJ, Hyderabad - 500002

Help Lines 9000234852/9177999263

ప్రతి  రెండు  మూడు వారాలకి ఒకసారి శరీరానికి కొత్త రక్తం ఎక్కించాలి  లేకపోతె బ్రతకడం కష్టం.ఇలాంటి పరిస్థితిని ఏమంటారో తెలుసా ?  తలసీమియా . ఇప్పుడు మనం తలసీమియా జబ్బుని ఎడుర్కోకపోతే  మన రాష్ట్రంలో ఇప్పుడున్న వందలమంది పిల్లలు రేపు వేలమంది అవుతారు.. తలసీమియా నిర్మూలించడానికి జరిగీ పోరాటంలో మీ వంతు సాయం కావాలి రండి మనమంతా కలిసి తలస్సేమియా పైనా పోరాటం చేద్దాం.

1  పెళ్ళికి ముందు కాబోయే భార్య భర్తలు ఇద్దరు పెళ్ళికి ముందు (లేక)  స్త్రీ గర్భం దాల్చిన  4-8 వారాలలో ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాలి.   

2. Rs. 500/- కక్కుర్తి పడితే జీవితాంతం మానసిక, ఆర్ధిక ప్రశాంతత ఉండదు. మన చేతులతో మనమే ఒక చిన్న జీవితం ఆరిపోవడం కళ్లారా చూడాల్సివస్తుంది.

3. ఇది ఎయిడ్స్ కంటే భయంకరమైన వ్యాధి,  కాని దీనికి మందు మన చేతిలోనే ఉంది...

4. చదువుకున్న విద్య వంతులు కూడా రక్త పరీక్ష చేయించుకోవడం అవమానకరంగా భావించడం.... ఎంత వరకు సమంజసం ?



Over1000 units of blood are required every month to treat Thalassemia affected children.

Survival of Thalassemia patients depends upon repeated blood transfusion and costly medicines


Love all - Serve all

AMMA Srinivas
9177999263

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.

No comments:

Post a Comment